Header Ads

Current Affairs telugu 2017 Part 1

1) అబెల్ ప్రైజ్ 2017 గ్రహీత ఎవరు ?

 వేస్ మేయర్

 2) నేషనల్ ఫోటోగ్రఫీ అవార్డుల్లో జీవన సాఫల్య పురస్కార గ్రహీత ఎవరు ?

రఘురాయి

 3) రాధా మోహన్ సింగ్ విడుదల చేసిన కాఫీ టేబుల్ బుక్ పేరేమిటి ?

 50 Years

 – The Great Indian Milk Revolution

 4) ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ మహిళల సింగిల్స్ గెలిచిన భారతీయ క్రీడాకారిణి ఎవరు ?

 పీ.వీ సింధు


 5) కేంద్ర ప్రభుత్వం ప్రెవేశపెట్టిన ఆన్లైన్ ఫిలిం సర్టిఫికేషన్ సిస్టం పేరేమిటి ?

ఈ-సినిమా ప్రమాణ్

 6) ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద హైపెర్సొనిక్ విండ్ టన్నెల్ ను ప్రారంభిస్తున్న సంస్థ పేరేమిటి ?

 ఇస్రో

 7) ఉత్తర కొరియాను నియంత్రించేందుకు శాటిలైట్ ను ప్రయోగించిన దేశం ఏది ?

 చైనా

 8) విజయ్ హజారే ట్రోఫీ ఏ క్రీడకి సంబంధించింది ?

క్రికెట్

 9) ప్రపంచం లో అత్యంత వేగంతో కూడిన వైఫై టెక్నాలజీని అభివృద్హి చేస్తున్న దేశం ఏది ? నెథర్లాండ్

 10) సెబీ లో పూర్తికాల సభ్యులుగా చేరింది ఎవరు ?

మాధవి పూరి

 11) మహానటి సావిత్రి జీవితకాల పురస్కారాన్ని అందుకున్న ప్రముఖ సినీనటి ఎవరు ?

సుహాసిని

 12) 2017 జీ -20 దేశాల ఆర్థిక నిపుణుల సదస్సు ఎక్కడ జరిగింది ?

వారణాసి

 13) వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వంద మంది యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డ్స్ జాబితా 2017 లో ఎంత మంది భారతీయులు స్థానం దక్కించుకున్నారు ?

ఐదుగురు 

No comments

Powered by Blogger.