Current Affairs Telugu 2017 part 4
31) ఇటీవల accenture
కంపెనీ తయారుచేసిన
నివేదికలో భారత్ లో మహిళల సంపాదన కన్నా పురుషలకి ఎంత శాతం అదనంగా ఇవ్వబడుతుంది ?
67
32) ప్రపంచ
వ్యాప్తంగా ఎంత మంది మిల్లియనీర్లు వున్నారని నైట్ ప్రాంక్ సంస్థ వెల్లడించింది ?
1.36 కోట్లమంది
33) ఇటీవల వర్క్
ఫ్రొం హోమ్ ను ప్రారంభించిన తోలి జాతీయ బ్యాంకు ఏది ?
SBI
34) దేశం లో మహిళల
కోసం వర్క్ ఫ్రొం హోమ్ విధానాన్ని ప్రవేశపెట్టిన తోలి బ్యాంకు ఏది ?
ICICI
35) ఆర్థిక స్వేచ్ఛ
సూచీలో భారత స్థానం ఎంత?
143
36) భారత దేశపు
అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ను ప్రారంభించిన సంస్థ ఏది ?
NTPC
37) ఇటీవల భారత్ ఒమన్
ఉగ్రవాద వ్యతిరేక విన్యాసాలు ఎక్కడ నిర్వహించాయి ?
Himachal Pradesh
No comments