Header Ads

Current Affairs Telugu 2017 Part 2

1     11)    2017 జీ -20 దేశాల ఆర్థిక నిపుణుల సదస్సు ఎక్కడ జరిగింది ?
వారణాసి

2     12)    వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వంద మంది యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డ్స్ జాబితా 2017 లో ఎంత మంది భారతీయులు స్థానం దక్కించుకున్నారు ?
ఐదుగురు

3    13)    జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్ పర్సన్ ఎవరు ?
జస్టిస్ స్వతంతర్ కుమార్

4    14)    అమెరికా ప్రముఖ జడ్జి పొజిషన్ కి ఎంపిక  అయిన భారత సంతతి ్యక్తి ఎవరు ?
అమూల్ థాపర్

5    15)    ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2017 కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక అయింది ఎవరు ?
సచిన్ టెండుల్కర్

6    16)    బోర్డర్ గవాస్కర్ 2017 టైటిల్ విజేత ఎవరు ?
భారత్

7    17)    నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ నూతన విజేత ఎవరు ?
మన్హర్ వల్లజీ భాయ్ జాల

8    18)    దేవగర్ ఎయిర్ పోర్ట్ ఏ రాష్ట్రంలో వుంది ?
జార్ఖండ్

9    19)    INA డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ?
ఉపేంద్ర త్రిపాఠి

1    20)  ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాంఫరెన్సును ఎక్కడ ప్రారంభించారు ?
బీహార్ 

No comments

Powered by Blogger.