Current Affairs Telugu 2017 Part 3
1 21)
భారత్ రష్యా ల పరిశ్రమ సమావేశం ఎక్కడ జరిగింది ?
న్యూఢిల్లీ
2 22)
2018 హాకీ మెన్స్
వరల్డ్ కప్ ఆతిధ్య నగరం ఏది ?
భువనేశ్వర్
3 23)
నౌకా విధ్వంసక ఆయుధం టార్పీడోలని తయారు చేసిన సంస్థ ఏది ?
భారత డైనమిక్స్
లిమిటెడ్
4 24)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వికలాంగులని వివాహం చేసుకుంటే ఎంత మొత్తం ప్రోత్సాహకం ఇస్తారు ?
లక్ష రూపాయలు
5 25) దియోధర్ ట్రోఫీ 2017 విజేత ఎవరు ?
తమిళనాడు
6 26)
ప్రవాస భారతీయ
సమ్మాన్ పురస్కారాన్ని అందుకున్న భారత సంతతికి చెందిన బ్రిటిష్ మంత్రి ఎవరు ?
ప్రీతీ పటేల్
27) ప్రయాణికులకు
అందించే సేవల విషయంలో ప్రపంచం లో మొదటి స్థానం ఏ విమానాశ్రయానికి దక్కింది ?
జి ఎం ఆర్
విమానాశ్రయం
28) ప్రపంచం లో
విలువైన ఐటీ బ్రాండ్ కంపెనీ ఏది ?
టీసీఎస్
29) ఇటీవల స్టాండప్
ఇండియా కమిటీని పటిష్టంగా అమలు చేయడానికి రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన
రాష్ట్రం ఏది ?
తెలంగాణ
30) ఎన్ని లక్షలకు
మించి నగదు కొనుగోలు చేస్తే మూల దార పన్ను విధిస్తారు ?
2 లక్షలకు మించి
No comments